అమెరికాలో భారతీయులని కీలక పదవులు వరించడం కొత్త కాదు.ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఇండో అమెరికన్స్ గా పిలవబడే భారతీయులు అమెరికాలో ఎన్నో కీలక పదవుల్లో తమ ప్రతిభని చాటడం వలన ఎంపిక అయ్యారు.
ఇదే క్రమంలో ఎంతో మంది ఈ మధ్యకాలంలోనే అమెరికా ప్రభుత్వంలోనే కీలక పదవులని అలంకరించారు.అయితే ఇదే క్రమంలో తాజాగా ఓ భారతీయ మరికాన్ మహిళ అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత అంతటి శక్తిమంతమైన కొలంబియా డిస్ట్రిక్ట్ సర్క్యూట్ కోర్టులో నియమింపబడింది.
ఆ భారతీయ అమెరికన్ మహిళ పేరు నియోమి జహంగిర్ రావు(45)ను.ఈమె ఏమ్పికకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటర్వ్యూ చేశారు.ప్రస్తుతం సమాచార, నియంత్రణ వ్యహరాల కార్యాలయ పాలనాధికారిగా పనిచేస్తున్న ఆమెను ఈ జడ్డి పదవికి శ్వేతసౌధం మాజీ కౌన్సిల్ డాన్ మెక్‌గాన్ సిఫార్సు చేశారట.అయితే ఈ పదవికోసం ఎంతో మందిని ఇంటర్వూ చేశారని తెలుస్తోంది.
తాజా వార్తలు