బెదిరింపు కేసులో ఇరుక్కున్న తెలుగు టీవీ యాంకర్ !

టీవీ యాంకర్‌ రవి దాడికి పాల్పడ్డాడంటూ ఓ సినీ డిస్ట్రిబ్యూటర్‌ పోలీసులను ఆశ్రయించారు.తనబాకీ తీర్చాలంటూ యాంకర్‌ రవి తన అనుచరులతో వచ్చి తనను బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 Telugu Tv Anchor Ravi Stuck In Case-TeluguStop.com

డిస్ట్రిబ్యూటర్‌ సందీప్‌తో యాంకర్‌ రవికి ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి.

తీసుకున్న బాకీని సందీప్‌ చెల్లించకపోవడంతో రవి కోపోద్రిక్తుడయ్యాడు.అప్పు తీర్చకుంటే అంతు చూస్తానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరించాడని సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవిని విచారించారు.

అవసరమైతే విచారణకు మళ్లీ పిలుస్తామని చెప్పి యాంకర్‌ రవిని వదిలిపెట్టారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube