టెన్నిస్ బంతి పసుపు రంగులో ఉండడానికి కారణం ..?

టెన్నిస్ ఆట ఎప్పుడైనా చూసారా .? ఆ అట చూస్తున్నప్పుడు ఆ బాల్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా .

? టెన్నిస్ ఆటలో.ఆడే టెన్నిస్ బంతులు పసుపు రంగులో ఎందుకు ఉంటాయో అని ఎప్పుడైనా మీకు డౌట్ రాలేదా .? దీనికి సమాధానం చాలా సులభం అండి .ఎందుకంటే.ఈ శక్తివంతమైన రంగు ఉండడం వాల్ల బంతిని సులభంగా చూడటానికి వీలు అవుతుందని ఈ రంగు ఎంచుకున్నారు.అన్నట్టు.1986 లో వింబుల్డన్లో మొట్టమొదటి సారి గా ఈ పసుపు టెన్నిస్ బంతిని ఉపయోగించారట.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు