ఏంటి పొరపాటున టైటిల్ మారిపోయిందేమో అనుకుంటున్నారా లేదండి బాబు ఇదంతా నిజమే.రాను రాను జంబలకిడిపంబ కేసులు ఎక్కువై పోతున్నాయి.
ఎప్పుడు ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందో అని తెగ కంగారు పడుతున్నారు జనాలు.పోను పోను ఇక మీదట పురుషులని అందులోనూ కుర్రాళ్ళని రోడ్డుపైకి పంపాలంటేనే భయపడే పరిస్థితి తల్లి తండ్రులకి వస్తుందేమో.
ఏంటి ఈ సోది అనుకుంటున్నారా సోది కాదండి బాబు నిజమే గత కొంత కాలంగా అబ్బాయిలపై అమ్మాయిల అఘాయిత్యాల కి అంతూ పొంతూ లేకుండా పోతోంది.
రెండు రోజుల క్రితం తనని కాదన్నాడని తన మాజీ ప్రియుణ్ణి కట్టిపెట్టిమరీ రేప్ చేసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరొక సంఘటన సంచలనం సృష్టిస్తోంది.తన 17 ఏళ్ల కుర్రాడిని ఓ తల్లీ కూతరు లైంగికంగా వాడుకుంటున్నారంటూ ఒక వార్త ఇప్పుడు దేసవ్యప్తంగా కలకలం రేపుతోంది.ఇదెక్కడి గోలరా బాబు అంటూ పోలీసులు అవ్వాక్కవుతున్నారు.
ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు…అయితే పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.
ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో చోటుచేసుకుంది.
నేపాల్‌కు చెందిన 45 ఏళ్ల తల్లి, 22 ఏళ్ల ఆమె కూతురు కుర్రాడిని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు.మూడు నెలలుగా ఆ కుర్రాడు వారి వద్దే ఉంటున్నాడు.
ఈ మూడు నెలలపాటు తల్లీకూతుళ్లు తన కుమారుడిని లైంగికంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో కుర్రాడి తండ్రి పేర్కొన్నారు.అయితే ఆ మహిళ వితంతువా, లేదంటే భర్త నుంచి విడిపోయిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పోలీసులు చెప్పారు.
అయితే ఈ విషయంపై కేసుని నమోదు చేసుకున్న పోలీసులు.భారత చట్టాల ప్రకారం ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేశామని తెలిపారు.ప్రస్తుతం బాధితుడి వయసు 17 సంవత్సరాల 6 నెలలని, అందుకే లైంగిక నేరాల నుంచి పిల్లలకు భద్రత (పోక్సో) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసుకులు తెలిపారు.అయితే ఈ కేసుకు సంభందించి ఆ ఇద్దరు తల్లీ కూతుళ్ళ మానసిక స్థితిపై కూడా దర్యాప్తు చేస్తునమని తేలిపారు
.