శృంగార జీవితంలో అసలైన ఆట మొదలయ్యేది అంగప్రవేశం జరిగాకే.ఆ తరువాత జరిగే చర్యనే ఆంగ్లంలో Penetration అని అంటారు.90% భాగస్వాములు శృంగారం సమస్యలు ఎదుర్కొనేది ఇక్కడే.అంగస్తంభన అనేది మగవారి సమస్య అయితే, అంగప్రవేశం సరిగా జరక్కపోవడం స్త్రీల సమస్య.
అంగప్రవేశం జరగకపోవడానికి చాలా కారణాలుంటాయి.అవేంటో తరువాత చూద్దాం కాని, అంగం ప్రవేశండంలో సమస్యలుంటే మాత్రం అది ఆడవారికి నరకంగా కనబడుతుంది.
అర్థం చేసుకునే భర్త ఉంటే తన సమస్యని పరిష్కరించి, తనకి సహాయం చేసి, సొంతంగా శృంగార జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడు.లేదంటే, రఫ్ శృంగారం వలన స్త్రీ తీవ్రమైన నొప్పిని ఎదుర్కుంటుంది.
అదే జరిగితే ఆమెకి శృంగారం మీద అనాసక్తి పెరగవచ్చు, శృంగారం లైఫ్ కి పూర్తిగా దూరంగా ఉండాలి అనేంతగా భయం పుట్టవచ్చు.శృంగారం అంటేనే నొప్పి, అందులో హాయి కాని సుఖం కాని లేనే లేవు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు.
ఇది చాలా తీవ్రమైన సమస్య .ప్రపంచవ్యాప్తంగా వేలమంది స్త్రీలు దీనితో బాధపడుతున్నారు.వీరికి బేసిగ్ గా శృంగారం మీద ఆసక్తి లేక కాదు .కొన్ని కారణాల మీద శృంగారం మీద భయం పుట్టవచ్చు, అందుకే అంగప్రవేశం కష్టమైపోతుంది .అలాగే మరికొన్ని కారణాల వలన శృంగారం అంటే భయం లేని స్త్రీలలో కూడా అంగప్రవేశం కష్టం అవుతుంది.మరి ఆ కారణాలు ఏంటో, ఈ సమస్యకి పరిష్కార మార్గాలు ఏంటో ఓసారి చూడండి.
* మొదటిరాత్రి భయం – ఇద్దరు మాట్లాడుకోండి.
మొదటిరాత్రి రోజు ఇటు స్త్రీలలో, అటు పురుషులలో ఒకలాంటి భయం ఉంటుంది.
దానికి కారణం భాగస్వామితో పెద్దగా పరిచయం లేకపోవడం కావచ్చు.సరైన పరిచయం లేని వ్యక్తీ ముందు నగ్నంగా ఎలా ఉండాలి, ఎలా శృంగారం చేయాలి, తప్పులు చేస్తామేమో, మన శరీరాన్ని చూసి వారు ఏమనుకుంటారో .ఇలాంటి భయలెన్నో ఉంటాయి.ఈ భయం, ఆందోళన వలన పురుషులకి అంగస్తంభన, శీఘ్రస్కలనం వంటి సమస్యలు వస్తే, స్త్రీలలో అంగప్రవేశం కష్టమైపోతుంది.
ఇలా ఎందుకు జరుగుతుంది అంటే యోని నరాలు భయం వలన బిగుసుకుపోవడం వలన.యోని వదులుగా మారి, అంగప్రవేశం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే మొదట ఆమె భయాన్ని పోగొట్టాలి.ఇద్దరు భాగస్వాములు డైరెక్ట్ గా పని మొదలుపెట్టకుండా, కాసేపు ఒకరిని ఒకరు తెలుసుకోవాలి.అప్పుడే మొహమాటం, భయం తగ్గుతాయి.అందుకే పెళ్ళికి ముందే క్లోజ్ అయిపోవడం మంచిది.ప్రేమ వివాహాలు చేసుకున్నవారికి ఇన్ని కష్టాలు ఉండకపోవచ్చు.
ఇక మరొక విషయం ఏమిటంటే, చిన్నప్పుడు కాని, పెద్దయ్యాక కాని, ఆమే లైంగిక వేధింపులకి గురి అయ్యుంటే కూడా ఇలాంటి భయాలు ఉంటాయి .అలాంటిదే జరిగి ఉంటే, ఆమే చేయని తప్పు గురించి బాధపడాల్సిన అవసరం కాని, భయపడాల్సిన అక్కెర కాని లేదని, ఆమెకు మీరు సపోర్ట్ గా ఉంటున్నట్లు తెలపాలి.
* లుబ్రికేషన్ సరిగా లేకపోవడం
స్త్రీలలో కామోద్రేకం కలగగానే ఓకే ద్రవపదార్థం యోనిలో పుడుతుంది.దీన్నే లూబ్రికేషన్ అని అంటారు.ఇది యోని గోడలని స్మూత్ గా ఉంచి, అంగప్రవేశాన్ని సులువుగా మారుస్తుంది.అందుకే ఆమె కామోద్రేకంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు అంగప్రవేశంలో.
కామోద్రేకంలో ఉన్నప్పుడు రఫ్ శృంగారం ని కూడా ఇష్టపడతారు, కోరుకుంటారు అమ్మాయిలు.కాని లుబ్రికేషన్ సరిగా లేకపోతే మాత్రం అంగప్రవేశం జరగడం కూడా కష్టమే.
కాబట్టి లుబ్రికేషన్ బాగా జరగాలి.లుబ్రికేషన్ లేనిది శృంగారం మొదలుపెట్టకూడదు.
మార్కెట్లో లుబ్రికేషన్ కోసం రకరకాల ప్రాడక్ట్స్ దొరుకుతాయి.కాని వీటిని వాడేముందు ఏ ప్రాడక్టు వాడాలో, అసలు మార్కెట్లో ఉన్న లుబ్రికేషన్ ప్రాడక్టులు వాడాలో వద్దో ఓసారి డాక్టర్ ని అడగాలి.
సహజంగా అయితే, మెనోపాజ్ కి ముందు, మెనోపాజ్ తరువాత, డెలివరి జరిగన తరువాత కొన్నిరోజుల తరువాత లుబ్రికేషన్ జరగడం కష్టం అవుతుంది.ఇలాంటి సమయాల్లో స్త్రీ శరీరాన్ని అర్థం చేసుకోవాలి మగవారు.
* ఫోర్ ప్లే సరిగా జరక్కపోవడం
ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా, అమ్మాయిలో కామోద్రేకం కలగగానే, యోనిలో ఒక ద్రవపదార్థం విడుదల అవుతుంది.ఈ సమస్యకి జవాబు ఇక్కడే ఉంది.
స్త్రీకి కామోద్రేకం కలిగితే పని ఎంత సులువు ? మరి కామోద్రేకం కలగాలంటే ఏం చేయాలి ? స్త్రీకి కామదాహాన్ని కలిగించే పని చేయాలి.ఆ పని పేరే ఫోర్ ప్లే.
అంటే, ముద్దులు పెట్టడం, కౌగిలించుకోవడం, వక్షోజాలని ప్రేరేపించడం, ఆమెకి ఓరల్ శృంగారం ఇవ్వడం .ఇలాంటివన్నీ ఫోర్ ప్లే కిందికే వస్తాయి.ఫోర్ ప్లే ఎంత బాగా చేస్తే, ఎంత ఎక్కువ సేపు చేస్తే, ఆమె యోని అంగప్రవేశానికి అంత బాగా సిద్ధపడుతుంది అన్నమాట.ఫోర్ ప్లే నేచురల్ లుబ్రికేషన్ ని ఇస్తుంది.
మార్కెట్ లోని లుబ్రికేషన్ ప్రాడక్ట్స్ వాడాల్సిన అవసరమే లేదు.నిజానికి చాలామంది అమ్మాయిలకి శృంగారం కన్నా, ఫోర్ ప్లే అంటేనే ఎక్కువ ఇష్టం .ఇక్కడే అర్థం చేసుకోండి, ఫోర్ ప్లే యొక్క గొప్పతనం ఏమిటో, ఆమెకి ఫోర్ ప్లే ఎలాంటి కామోద్రేకాన్ని కలిగిస్తుందో.అందుకే మగవారు అంగప్రవేశం గురించి తక్కువ, ఫోర్ ప్లే గురించి ఎక్కువ నేర్చుకోవాలి అని అంటారు సేక్సాలాజిస్ట్స్.
ఫోర్ ప్లే బాగా జరిగితే, అంగప్రవేశంలో ఎలాంటి ఆటంకం ఉండదు.
* హార్మోన్ సమస్యలు – లో శృంగారం డ్రైవ్
అమ్మాయిల్లో అతి ప్రధానమైన హార్మోన్ పేరు ఈస్ట్రోజన్.
శరీరంలో దీని ఉత్పత్తి సరైన మోతాదులో జరిగితేనే శృంగారం డ్రైవ్ బాగా ఉంటుంది, లుబ్రికేషన్ బాగా జరుగుతుంది.కొందరు అమ్మాయిలకి శృంగారం అంటే భయం, ఆనాసక్తి బేసిక్ గా లేకపోయినా, భాగస్వామితో కూడా పెద్దగా సమస్యలు లేకపోయినా, అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు, హార్మోన్ సమస్యలు శృంగార జీవితానికి శాపంగా మారతాయి.
ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మీదే ఒక అమ్మాయి శృంగారం లైఫ్ ఆధారపడి ఉంటుంది.ఒకవేళ అదే హార్మోన్ బ్యాలెన్స్ తప్పితే, ముఖ్యంగా తక్కువగా ఉత్పత్తి అవుతుంటే, అది నిజంగా తీవ్ర సమస్యే.
అలాంటప్పుడు డాక్టర్ ని సంప్రదించి హార్మోన్ థెరపి చేయించుకుంటే మంచిది.థెరపి దాకా ఎందుకు ఇంట్లోనే సమస్యకి పరిష్కార మార్గం వెతుకుదాం అంటే మగవారి సపోర్ట్ బాగా కావాలి.
వారు ఫోర్ ప్లేతో ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం చేయాలి.లేదంటే స్త్రీల యొక్క శృంగారం హార్మోన్ కౌంట్ ని పెంచే ఆహారపదార్థాలు తినిపించాలి.
అంటే సోయా మిల్క్, ఫ్లాక్స్ సీడ్స్, అల్లం, ఖర్జురా లాంటివి అన్నమాట.
* ఇన్ఫెక్షన్స్ – నొప్పులు
కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, నొప్పులు కూడా అంగప్రవేశానికి అడ్డుగా మారతాయి.
పెల్విక్ పెయిన్ లాంటి నొప్పి ఉంటే అంగప్రవేశం జరగడం కష్టమైపోతుంది.ఈ నొప్పి పెల్విక్ సర్జరీ వలన పుట్టొచ్చు, ఎప్పుడైనా రఫ్ శృంగారం వికటిల్లి కలగవచ్చు, డెలివరి వలన జరగవచ్చు.
యోని మార్గంలో నొప్పులు, ఇన్ఫెక్షన్స్ వలన అంగప్రవేశం కష్టమవుతుంది.వేస్టిబుల్ దగ్గర నొప్పి సమస్యని ఇంకా తీవ్రతరం చేస్తుంది.
దీన్నే వుల్వోడైనియా అని అంటారు.అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, వేజైనల్ డిశ్చార్జ్ వలన ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇర్రిటేషన్ .ఇలాంటి సమస్యలు, ఇన్ఫెక్షన్లు శృంగార జీవితాన్ని నిలిపివేస్తాయి.ఒక్కోసారి మగవారి ప్రమేయం లేకుండా, హస్తప్రయోగం ద్వారా కూడా నొప్పులు, ఇన్ఫెక్షన్స్ కోనితెచ్చుకుంటారు అమ్మాయిలు, మరికొన్ని సార్లు ఇవి భాగస్వామి ద్వారానే సోకవచ్చు.
STDs, ఇన్ఫెక్షన్స్, నొప్పులు అంగప్రవేశాన్ని ఆపకూడదు అంటే, మీ శృంగారం లైఫ్ ఆగిపోకూడదు అంటే సొంత వైద్యం వాడకుండా డాక్టర్ ని సంప్రదించడమే మేలు.మరో మార్గం లేదు.







