ప్రతీ రాష్ట్రంలో ఉండే అతి ప్రధానమైన సమస్య కరెంట్.అన్ని రాష్ట్రల్లో మెరుగైన కరెంట్ అందిస్తున్నామని ఆయా రాష్ట్రల ప్రభుత్వాలు ఢంకా బజాయించి చెబుతూనే ఉంటాయి.
అయితే జులైలో ఏ రాష్ట్రంలో సగటున ఎన్ని గంటల కరెంట్ కోత పడిందో లెక్క తెలిస్తే అన్ని రాష్ట్రల పనితీరు బయటపడింది.త్రిపూరలో అతి తక్కువ సమయం కరెంట్ కోత విధించబడిందట.
ఓసారి లిస్టు చూసి ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో మీరే చూసుకోండి.
టాప్ 10 రాష్ట్రాలు – అత్యల్ప కరెంట్ కోతల సగటు (జులై)
1) త్రిపుర : 1.98 గంటలు
2) తెలంగాణ : 2.38 గంటలు
3) మధ్యప్రదేశ్ : 3.73 గంటలు
4) గుజరాత్ : 3.95 గంటలు
5) ఆంధ్రప్రదేశ్ : 5.24 గంటలు
6) ఉత్తరఖండ్ : 8.21 గంటలు
7) పంజాబ్ : 8.28 గంటలు
8) మహారాష్ట్ర : 8.87 గంటలు
9) కేరళ : 10.12 గంటలు
10) కర్ణాటక : 14.37 గంటలు
నోట్ – ఈ రిపోర్టు “ఊర్జా ఇండియా” తయారుచేసినది.ఈ లెక్కలకు, ఈ వెబ్ సైట్ కి ఎలాంటి సంబంధం లేదు.