శ్రీరస్తు శుభమస్తు మొదటిరోజు కలెక్షన్లు
తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ (షేర్ కలెక్షన్లు)
నైజాం : 35 లక్షలు
వైజాగ్: 25 లక్షలు
ఈస్ట్ : 9.2 లక్షలు
వెస్ట్ : 8.5 లక్షలు
కృష్ణ : 8.7 లక్షలు
గుంటూరు : 19 లక్షలు
నెల్లూరు : 4.5 లక్షలు
సీడెడ్ : 16 లక్షలు
మొత్తం : 1.26 కోట్లు
సినిమా టాక్ బానే ఉన్నా, ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు.కారణాలు ఏవైనా, వచ్చిన రివ్యూలకు ఇలా ఓపెనింగ్స్ చిన్నగా వస్తాయని దర్శకనిర్మాతలు కూడా ఊహించి ఉండరు.సినిమా ఓ రేంజ్ లో కోలుకోవాల్సిందే.







