గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే ఈ ఆహారం కంపల్సరి

కండోమ్ తో సెక్స్ చేస్తే శృంగారాన్ని సరిగ్గా  ఆస్వాదించలేకపోతున్నామని ఈరోజుల్లో గర్భనిరోధక మాత్రలు వాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది.

కాని ఈ మందుల వలన ఎన్నోరకాల సైడ్ ఎఫెక్ట్స్ చవిచూడాల్సి వస్తుంది.

స్త్రీ శరీరంలో హార్మోనులు బ్యాలెన్స్‌ తప్పుతాయి.సమస్యలు తీవ్రతరం కాకూడదంటే, కొన్ని రకాల ఆహారం తినడం ఎంతైనా అవసరం.

* గర్భనిరోధక మాత్రలు వేసుకున్నాక హార్మోనులు బ్యాలెన్స్‌ తప్పడం జరుగుతుంది.దీని నుంచి పూర్తిగా తప్పించు కోలేకపోయినా, ప్రభావం తగ్గాలంటే శరీరానికి ఒమెగా -3 ఫాట్టి ఆసిడ్స్ తో పాటు ఫోలేట్స్ అవసరం.

ఈ రెండు అవొకాడోలో దొరుకుతాయి.* బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకున్నాక హార్మోన్స్ పద్ధతి తప్పడం వలన స్త్రీలలో మూడ్ స్వింగ్స్ బాగా పెరిగి పోతాయి.

Advertisement

మూడ్ స్వింగ్ ని కంట్రోల్ లో పెట్టాలంటే సెరోటొనిన్ లెవెల్స్ పెరగాలి.అలా జరగాలంటే విటమిన్ b-6 అవసరం ఉంటుంది .ఆ అవసరాన్ని అరటిపండు తీరుస్తుంది.

* గర్భనిరోధక మాత్రలు వాడటం వలన జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.కాబట్టి విటమిన్-ఈ ఎక్కువగా దొరికే చేపలను తినాలి.అలాగే చర్మ సంబంధింత సమస్యలు కంట్రోల్ లో పెట్టడానికి ఆల్మండ్స్ తీసుకోవాలి.రుచి కూడా కావాలంటే అరెంజ్ తినడం బెటర్.

* బర్త్ కంట్రోల్ పిల్స్ వలన శరీరంలో మెగ్నీషియం తగ్గిపోతుంది.ఈ సమస్యకు పరిష్కారం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తినడం.

* గర్భనిరోధక మాత్రాలు వేసుకున్నవారికి తలనొప్పి రావచ్చు.అదే జరిగితే పెరుగుతో తినండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

పెరుగులో ఉండే విటమిన్ - బి మరియు ప్రొబయోటిక్స్ ఉపశమనాన్ని కలిగిస్తాయి.

Advertisement

తాజా వార్తలు