బిచ్చగాడు సినిమా 100 రోజులు ?

ఆ మధ్య వరస పెట్టి విడుదల అయిన తమిళ సినిమాలు తెలుగు లో చెడుగుడు ఆడేసాయి , వరసగా విడుదల అయ్యి ఒక్కొక్క సినిమా భారీ లెవెల్ లో హిట్ అవ్వడం ప్రొడ్యూసర్ లకి సూపర్ కలక్షన్ లు ఇవ్వడం జరిగింది కానీ తరవాత ఆ ట్రెండ్ బాగా మారిపోయింది.డబ్బింగ్ సినిమాలని అప్పటిలా జనం ఇప్పుడు కేర్ చెయ్యట్లేదు.

 Bichagadu Running Towards 100 Days-TeluguStop.com

ఆ టైం లో కాలీవుడ్ నుంచి వచ్చిన బిచ్చగాడు సినిమా సంచలనాలకి మారు పేరు గా మారింది.విడుదల అయిన రెండు నెలల తరవాత కూడా తెలుగు రాష్ట్రాల్లో బిచ్చగాడు కలక్షన్ లు అదరహో అనిపిస్తున్నాయి.

ఈ సినిమా ఖచ్చితంగా 100 రోజులైనా ఆడుతుంది అంటున్నారు.ప్రస్తుతం అరవైయ్యవ రోజుకి దగ్గరలో ఉంది ఈ చిత్రం.

తెలుగు వెర్షన్ మాత్రమె 18 కోట్లు వసూలు చేసింది మొత్తం మీదం ఒక ఇరవై కోట్ల మేర వసూలు చెయ్యబోతోంది అని టాక్ నడుస్తోంది మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube