క్లైమాక్స్ లో ఎన్టీఆర్ పిచ్చ బిజీ :

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారేజ్ కేవలం ఒక్క టీజర్ తో సంచలనం రేపుతోంది.

 Ntr Busy In Climax-TeluguStop.com

ఇప్పటికే యూ ట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఈ టీజర్ మలయాళం లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్లిమాక్స్ చిత్రీకరణ లో ఉంది.కొరటాల శివ డైరెక్షన్ లో భారీ స్థాయి లో క్లిమాక్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్లిమాక్స్ తరవాత రెండు పాటలు షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది.ఈ రెండు పాటలనీ తరవాత రాబోయే షెడ్యూల్ లో చిత్రీకరణ చేస్తారు.

హైదరాబాద్ లో ఓకే పాటనీ కేరళ లో ఒక పాటనీ చిత్రీకరణ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది.

ఈ టీజర్ చిత్రం పై అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి.సమంతా, నిత్యామీనన్ లు కథానాయికలు గా నటిస్తున్నారు.

మలయాళం నటుడు మోహన్ లాల్ ఓ ప్రముఖ పాత్ర ను పోషిస్తున్నాడు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12 న విడుదల కాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube