బాలీవుడ్ స్టార్స్ కు రాజమౌళి పంచ్..!

తెలుగ్లో ఓటమి ఎరుగని దర్శకుడిగా రాజమౌళి మార్క్ బాహుబలి ముందు దాకా సౌత్ కే పరిమితమయ్యింది కాని ఎప్పుడైతే బాహుబలి వచ్చిందో ప్రపంచ దేశాలకు కూడా ఈ తెలుగు తేజం గురించి అందరికి తెలిసింది.దర్శకుడిగా ఎంత గొప్ప సక్సెస్ సంపాదించినా సరే రాజమౌళి చాలా నెమ్మదిగా ఉంటారు.

 Rajamouli Punch To Bollywood Stars-TeluguStop.com

బహుశా అదే తన సక్సెస్ మంత్రం కావొచ్చు.ఇక బాహుబలి గురించి ఇచ్చిన జాతియ మీడియా ఇంటర్వ్యూల్లో బాహుబలికి బాలీవుడ్ స్టార్స్ ను ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఎదురైంది.

బాలీవుడ్ హీరోలతో సినిమా తీయాలనే ఆలోచన రాలేదని.బాహుబలి అనుకోగానే ప్రభాస్ తో మాట్లాడటం జరిగింది.

అదీగాక బాహుబలి కోసం 4 ఏళ్ల కెరియర్ ను పక్క పెట్టే హీరోలు బాలీవుడ్లో ఉంటారా అన్నారు రాజమౌళి.బాలీవుడ్ హీరోలు 4 ఏళ్లు కేవలం ఒక్క సినిమా మీదే ఉండగలరా అని రాజమౌళి ఎదురు ప్రశ్న వేశాడు.

సో జక్కన్న ఆన్సర్ కు బాలీవుడ్ హీరోలకు పంచ్ పడ్డదని చెప్పాలి.

ప్రస్తుతం బాహుబలి సెకండ్ పార్ట్ షూట్ చేసుకుంటున్న ఈ సినిమా క్లైమాక్స్ షూట్లో ఉన్నారు.

ఇప్పటికే ప్రపంచ దేశాల్లో రిలీజ్ అయి గొప్ప విజయం దక్కించుకుంటున్న బాహుబలి మరికొద్ది రోజుల్లో చైనాలో కూడా 5వేల స్క్రీన్లో రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube