అఖిల్ తదుపరి సినిమాపై రోజుకో వార్త

గత ఏడాది నవంబర్ లో వచ్చింది అఖిల్ తొలిచిత్రం.ఏడు నెలలు గడిచిపోయాయి సినిమా రిలీజ్ అయ్యి .

 It’s Again Akhil-koratala Siva Combo In The Buzz-TeluguStop.com

మరో సినిమా మొదలుపెట్టుంటే , ఈపాటికి థియేటర్లోకి వచ్చేది, లేదంటే విడుదలకు సిద్ధంగా ఉండేది .కాని అఖిల్ తదుపరి సినిమా ఏంటి అనే సస్పెన్స్ ఏడూ నెలలుగా నడుస్తూనే ఉంది .పూరి జగన్నాథ్ అన్నారు , కొరటాల శివ అన్నారు ,శ్రీనువైట్ల అన్నారు , త్రివిక్రమ్ అన్నారు .ఇలా రాజమౌళి తప్పా , మిగితా అగ్రదర్శకులందరి పేర్లు చెప్పారు .ఇన్ని ట్విస్టులు ఇచ్చాకా వంశీ పైడిపల్లితో సినిమా ఫిక్స్ అన్నారు .

ఈ ప్రాజెక్టులో కూడా ట్విస్ట్ వచ్చింది .వంశీ పైడిపల్లి ప్రాజెక్టు లోంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి .దాన్ని అఖిల్ ఖండించాడు కూడా .కాని సినిమా మాత్రం మొదలవ్వట్లేదు .ఇంతలో మలయాళ చిత్రం “కమ్మటి పాదం” ని అఖిల్ రీమేక్ చేస్తాడని మరో వార్త.ఇది కూడా నిజమో కాదు తెలియదు .br/>

ఇప్పుడు తాజాగా కొరటాల శివ పేరు మళ్ళీ వినిపిస్తోంది.అఖిల్ – కొరటాల కాంబినేషన్లో దానయ్య ఓ సినిమాను నిర్మిస్తారని మరో వార్త మొదలయ్యింది.ఇదైనా నిజమైతే బాగుండు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube