రోజు రోజుకూ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది.మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు వచ్చేస్తున్నాయి.
ప్రస్తుతం 5జీ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.వాటి ధర కాస్త ఎక్కువగా ఉంది.
అయితే మీకో గుడ్ న్యూస్.మీకు తక్కువ బడ్జెట్ కూడా ఉంటే, 5 జి స్మార్ట్‌ఫోన్‌లను తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్ ఉంది.మీరు 5జీ స్మార్ట్ ఫోన్‌ను రూ.549కి కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్ అసలు ధర రూ.15,999లుగా ఉంది.బ్యాంక్ ఆఫర్లు, ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఇతర ఆఫర్లను ఉపయోగించుకుని మీరు ఈ 5 జి స్మార్ట్‌ఫోన్‌ను మీ స్వంతం చేసుకోవచ్చు.

పోకో M4 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి మొత్తం సమాచారం తెలుసుకుందాం.ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఈ పోకో ఎం4 5జీ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉన్నాయి.దీంతో పాటు మైక్రో SD కార్డ్‌తో 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.ఫోన్ స్క్రీన్ పరిమాణం 6.6 అంగుళాలు ఉంటుంది.ఇది పూర్తిగా హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీతో రూపొందించారు.దీని పిక్సెల్ 1080 x 2400తో ఉంటుంది.స్మార్ట్‌ఫోన్‌లో, మీకు రియర్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది.రెండవది 8 మెగాపిక్సెల్ ఉంది.
ఇదే కాకుండా 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వబడుతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ మీకు మీడియాటెక్ మెరిజెన్సిటీ 810 అమర్చారు.
ఆపరేటింగ్ సిస్టమ్‌లో, మీరు ఇక్కడ Android 12 ఆధారంగా MIUI 13ను కనుగొంటారు.అదనంగా మీడియాటెక్ MT6833P డిమెన్సీ ప్రాసెసర్‌లో 810 (6 nm) అమర్చారు.దీనిని వివిధ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఎక్స్‌ఛేంజ్ ఉపయోగించుకుని రూ.549కి దీనిని కొనుగోలు చేయొచ్చు.