బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా :తమతో చదువుకున్న పూర్వ విద్యార్థి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందగా పూర్వ విద్యార్థులు 1994- 95 బ్యాచ్ కలిసి గురువారం ఐదువేల ఆర్థిక సహాయాన్ని( Financial assistance ) అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

 5 Thousand Financial Assistance To The Affected Family-TeluguStop.com

ముస్తాబాద్ మండలం( Mustabad ) ఆవునూరు గ్రామానికి చెందిన బత్తుల రాజు బలవన్మరణానికి పాల్పడడం పట్ల సమాచారం అందుకున్న తోటి మిత్రులు తమ బాల్య మిత్ర ఫౌండేషన్( Balya Mitra Foundation ) తరపున 5వేల ఆర్థిక సహాయాన్ని రాజు కుటుంబానికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు చందుపట్ల లక్ష్మారెడ్డి, రావుల ఎల్లారెడ్డి, నెవూరి రామేశ్వర్ రెడ్డి, కుంబాల తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube