బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మందిని నిర్దోషులుగా విడుదల

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మందిని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించాలా? వద్దా? అన్న అంశంపై తన నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు రిజర్వులో ఉంచింది.ఆ నిందితుల్లో మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ తదితరులు కూడా ఉన్నారు.

 32 People Acquitted In Babri Masjid Demolition Case-TeluguStop.com

అయోధ్యకు చెందిన హాజి మహమూద్ అహ్మద్, సయద్ అఖలాఖ్ అహ్మద్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube