తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.ఆదివారం స్వామి వారిని 80,565 మంది భక్తులు దర్శించుకున్నారు.31,608 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.ఆదివారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.6.31 కోట్లు వచ్చింది.
తాజా వార్తలు