అయేషా మీరా హత్య చేయబడి 15యేళ్లు..శంషాద్ బేగం అయేషా మీరా తల్లి

అయేషా మీరా హత్య చేయబడి 15యేళ్లు నిజమైన హంతకులను శిక్షించాలంటూ.న్యాయం కై ఇంకెన్నాళ్లు పేరుతో సమావేశం శంషాద్ బేగం.

అయేషా మీరా తల్లి అయేషా హత్య కు గురై 15యేళ్లు అయ్యింది ఐపియస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి కేసును తప్పు దోవ పట్టించారు సత్యం బాబు ను అరెస్టు చేసినా కోర్టు లో దోషిగా నిర్ధారించ లేదు 2018 డిసెంబరు లో కేసు సిబిఐ స్వీకరించింది మమ్మలను సికింద్రాబాద్ తీసుకెళ్లి డి.యన్.ఎ టెస్ట్ చేయించారు మా దగ్గర ఉన్న అన్ని వివరాలు సిబిఐ కి ఇచ్చాం మా మత పెద్దలు నాడు రీ పోస్ట్ మార్టం కు అంగీకరించ లేదు ఆ తరువాత కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్ మార్టం చేశారు మూడేళ్లుగా మా పాప శరీర భాగాలు కూడా వెనక్కి ఇవ్వలేదు ఈ కేసును బైఫర్ కేషన్ చేశామని అధికారులు అంటున్నారు.సిబిఐ కూడా అవినీతి మయం అయిపోయింది అందుకే మేము సుప్రీంకోర్టు లొ న్యాయ పోరాటం చేస్తాం అసలైన దోషులకు శిక్ష పడి, న్యాయం జరిగే ముందుకు సాగుతాం తండ్రి వైయస్ సిఎంగా ఉన్న సమయంలో అయేషా హత్య జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిర్భయ తరహాలో అయేషా పేరుతో చట్టం చేయాలి నేరస్థులు కు శిక్ష పడేలా ప్రభుత్వం వైపు సహకారం అందించాలి.

గంగాభవాని :అయేషా హత్య పై న్యాయ పోరాట సమితి పేరుతో పోరాటం చేస్తున్నాం 2007లో చనిపోయిన నాటి నుంచి 2019వరకు అనేక శాఖ ల అధికారులు దర్యాప్తు చేశారు సిబిఐ విచారణ చేసినా దోషులు పట్టుకోలేక పోయారు వారు ఎవరి ఒత్తిడులకు లొంగారో తేల్చాలి బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి‌ సాయం కూడా అందించలేదు మోడీ, జగన్ ప్రభుత్వాల పై మాకు నమ్మకం లేదు అందుకే సుప్రీంకోర్టు లో పోరాటం చేయాలని నిర్ణయించాం ప్రజా సంఘాలు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.

పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..
Advertisement

తాజా వార్తలు