చంద్రబాబు తప్పిదం వల్ల ఈ రాష్ట్రంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు..సజ్జల రామకృష్ణా రెడ్డి

తీసుకురావడం జరిగింది11 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యాను నైతికంగా బాధ్యత వహించాల్సిన చంద్రబాబు నేను ఆ జిఓని ఉల్లంగిస్తాను అని అనడం దౌర్భాగ్యంఏదైతే జీఓ నెంబర్ 1 ఉందొ దానికి మా ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది మేము కూడా ఆ జీఓని పాటిస్తాముఖాళీ స్థలంలో సభ పెట్టుకుంటాము అంటే ఎవరు వద్దు అన్నారు.

 11 People Lost Their Lives In This State Due To Chandrababu Naidu Mistake , Kand-TeluguStop.com

ఏ పర్మిషన్ ఇవ్వకపోతే ఈ 3సంవత్సరాలు పైగా చంద్రబాబు సభలు, రోడ్ షోలు ఎలా చేసాడో సమాధానం చెప్పాలిపోలీసులు కాదు చంద్రబాబుని అడ్డుకునేది ప్రజలు ఆయన్ని పట్టించుకోవట్లేదు.

జీఓలో ఎక్కడ సభలు ర్యాలీలు రోడ్ షోలు వద్దు అని చెప్పలేదుమైక్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టే ఆ వ్యాన్ ని పోలీసులు తీసుకువెళ్లడం జరిగింది.చంద్రబాబు కానీ ఎల్లో మీడియా ఎన్ని అవాస్తావాలు చెప్పినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదుఎన్ని అడ్డంకులు సృస్థించిన జీఓ ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube