భద్రాచలానికి మంత్రి తుమ్మల.. నూతన బ్రిడ్జి పనులు పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పర్యటించారు.ఈ మేరకు గోదావరి నదిపై సాగుతున్న నూతన బ్రిడ్జి పనులను పరిశీలించారు.

2015 లో రూ.100 కోట్లతో బ్రిడ్జి పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఎనిమిది ఏళ్లు అయినా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్ పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం ఫిబ్రవరి నెలాఖరుకు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు