నయన్ తో పవన్ రొమాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న కాటమరాయుడు సినిమానే కాకుండా నేసన్ అనే తమిళ దర్శకుడితో సినిమా కమిట్ అయ్యాడు.ఏ.

ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే ముహుర్తం పెట్టారు.అయితే ఇందులో హీరోయిన్ గా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.

పవన్ కూడా ఓకే చెప్పేయడంతో ఆమెతో చర్చలు జరిపారట.తొలిసారిగా పవన్ సినిమా ఆఫర్ వచ్చేసరికి నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.

సో మొత్తానికి పవన్ కళ్యాణ్ తో నయనతార రొమాన్స్ షురూ అయ్యింది అన్నమాట.ఇక ఇదే కాకుండా మరో తమిళ సినిమా రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నాడట పవన్ కళ్యాణ్.

Advertisement

ప్రస్తుతం చేస్తున్న సినిమానే కంప్లీట్ అవ్వలేదు మొర్రో అని మొత్తుకుంటుంటే ఇలా పవన్ వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ షాక్ ఇస్తున్నాడు.ఏది ఏమైనా కెరియర్ లో ఇక రెండు మూడు సినిమాలే అని షాక్ ఇచ్చిన పవర్ స్టార్ ఇలా వరుసగా సినిమాలు చేయడం ఫ్యాన్స్ ను పడుగ చేసుకునేలా చేస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు