లవర్ తో కలిసి ఎక్కడపడితే అక్కడ తిరుగుతున్న నయనతార

నయనతార ఈమే పేరు చెబితే ఈమె చేసిన సినిమాలకంటే కూడా ఈమె అఫైర్ లూ వివాదాలూ గుర్తుకు వస్తాయి.

తమిళం లో టాప్ హీరోయిన్ గా పేరు ఉన్నా కూడా వివాదాలకి ఇప్పటికీ దూరంగా ఉండడం రాదు నయనతార కి.

ప్రస్తుతం చియాన్ విక్రం ఇరు మగన్ సినిమాలో నటించిన నాయన తార త్వరలో ఈ సినిమా విడుదల పనిలో పడింది.ఈ సినిమాలో నిత్య మీనన్ , నయనతార ఇద్దరు హీరోయిన్ లు.ఇవాల్టి నుంచి రెండు రోజుల పాటు సింగపూర్ లో సైమా అవార్డుల వేడుక జరగనుంది.ఈసందర్భంగా సౌత్ నటులతో పాటు కోలీవుడ్ అంతా సింగపూర్ బాట పట్టేసింది.

ఈ సమయంలో ఇరు మగన్ టీమ్ ప్రత్యేకంగా మీడియాకు పోజులు ఇచ్చింది.ఇందులో విక్రమ్ తో పాటు నిత్యామీనన్-నయనతార-సీనియర్ నటి రాధికలు కూడా ఉన్నారు.

ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే.నయన్ పక్కన ఓ కుర్రాడు నుంచున్నాడు గమనించారా? అతనెవరో కాదు.ఈ భామ లేటెస్ట్ లవర్ విఘ్నేష్ శివన్.

Advertisement
వైరల్ వీడియో : విమానంలో కొట్టేసుకున్న ప్రయాణికులు.. చివరకు..

తాజా వార్తలు