గర్భవతులు ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడాల్సిందే

గర్భవతి అంటే, రెండు ప్రాణాలు కలిగిన మనిషి.అందుకే అనారోగ్యాన్ని సూచించేె ఏలాంటి లక్షణాన్నైనా సరే, ఈజీగా తీసుకోకూడదు.

అలాగే ఈ సమయంలో ఇలా జరుగుతుందేమో, అనే అపోహలో కూడా ఉండవద్దు.ప్రమాదాలను సూచించే కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు ఇప్పుడు మీకోసం.

* తలనొప్పి, మూర్ఛను సులువుగా తీసుకోవద్దు.లో బ్లడ్ ప్రెషర్ వలన ఇలా అవుతుంది.

వెంటనే డాక్టర్ ని కలవండి.* యోనిలోంచి రక్తం వస్తే అస్సలు అలసత్వం వద్దు.

Advertisement

ఇది ప్రీమెచ్యుర్ బర్త్, మిస్ క్యారేజ్ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సికి సూచన కావచ్చు.* కడుపులో బిడ్డ కదలికలు తగ్గినా డాక్టర్ ని సంప్రదించాల్సిందే.

* వాంతులను కూడా ఈజీగా తీసుకొని ప్రీ - ఎక్లంప్సియా అనే సమస్యని దాకా వెళ్ళవద్దు.రోజుకి రెండుసార్లు, అంతకన్నా ఎక్కువగా వాంతులు చేసుకుంటే మీ వైద్యులని సలహా అడగాల్సిందే.

* మూత్రంలో మంటగా అనిపించినా, యోనిలోంచి కొత్తగా ఫ్లూడ్స్ బయటకి వచ్చినా, డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిందే.* మూత్రం తక్కువగా వస్తూ, దాహం ఎక్కువగా వేస్తే కూడా ఇబ్బందే.

అదేపనిగా దాహం వేస్తే డిహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు.

అండాశయ క్యాన్సర్ ఎందుకు వ‌స్తుంది.. దీని ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయో తెలుసా?
Advertisement

తాజా వార్తలు