బెంగాల్ టైగర్ మొదటివారం కలెక్షన్లు

రవి తేజ బెంగాల్ టైగర్ స్తడిగా ముందుకు వెళుతోంది.

కిక్ - 2 వలన నేర్చుకున్న గుణపాఠం ఏమో, రవి తేజ మార్కెట్ కంటే తక్కువ రేట్లకే అమ్మేసారు సినిమాను.

ఓవరాల్ గా 21 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా.తోలి వారం వచ్చింది 19 కోట్ల షేర్.

ఇక మరోమూడు కోట్ల షేర్ సాధిస్తే సినిమాని హిట్ అనొచ్చు.నైజాం : 6.94 కోట్లు వైజాగ్: 1.36 కోట్లు ఈస్ట్ : 1.27 కోట్లు వెస్ట్ : 0.89 కోట్లు కృష్ణ : 1.04 కోట్లు గుంటూరు : 1.27 కోట్లు నెల్లూరు : 0.60 కోట్లు సీడెడ్ : 2.78 కోట్లు కర్ణాటక : 1.76 కోట్లు రెస్టాఫ్ ఇండియా : 0.32 కోట్లు ఓవర్సీస్ : 0.93 కోట్లు

మొత్తం : 19.16 కోట్లు

తెలంగాణలోనూ మొదలైన పోలింగ్ .. ఇక్కడి పరిస్థితి ఏంటంటే ? 
Advertisement

తాజా వార్తలు