YCP Rajyasabha Candidates : ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన..!

ఏపీలో మొత్తం మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు( Rajyasabha Elections ) జరగనున్నాయి.ఈ మేరకు ఇవాళ రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

 Ycp Rajyasabha Candidates : ఏపీలో రాజ్యసభ అభ్య�-TeluguStop.com

ఈ నేపథ్యంలో రాజ్యసభ అభ్యర్థులను అధికార వైసీపీ( YCP ) ప్రకటించింది.రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి,( YV Subba Reddy ) గొల్ల బాబురావు( Golla Baburao ) మరియు మేడ రఘునాథ్ రెడ్డి( Meda Raghunath Reddy ) పేర్లను వైసీపీ అధిష్టానం వెల్లడించింది.

కాగా ఏపీలో ఈ మూడు స్థానాలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది.కాగా వీరిలో గొల్ల బాబు రావు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.గతంలో టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube