గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం( Yuvagalam ) ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం.అభిమానుల జయ జయ ధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.
కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం.
జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన శివాజీనగర్.
యువనేత నారా లోకేష్( Nara lokesh )పై పూలవర్షం కురిపించిన అభిమానులు.గతంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్ర ముగింపు.