రామకృష్ణ పురం 30వ డివిజన్ పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ ఎస్ ఎఫ్ ఎల్ చైర్మన్ పునూరు గౌతమ్ రెడ్డి, కార్పొరేటర్ జానా రెడ్డి, తోట శ్రీనివాస్.ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) కామెంట్స్.
మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి( YSRCP ) విజయ ప్రభంజనం ఖాయం.బోండా ఉమా( Bonda Uma ) కు ఓటమి భయం పట్టింది.
బోండా ఉమా తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడు.
బోండా ఉమ దొంగ చాటుగా ఎందుకు నామినేషన్ వేసారో చెప్పాలి.
బోండా ఉమా తన కొడుకు తప్ప నామినేషన్ కి ఎవరు వచ్చిన దిక్కులేదు.నిన్న రాత్రి బోండా ఉమ నాటక ప్రభంజనం సృష్టించాడు.
నిన్న రాత్రి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి టిడిపి నేతలు రోడ్డుపై బైఠాయించారు.బోండా ఉమ ని అరెస్ట్ చేస్తారని… అతనికి అతనే మెసేజ్ లు ఫార్వర్డ్ చేశాడు.
బోండా ఉమ ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తుంది.సీఎం జగన్ పై దాడి విషయంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
బోండా ఉమ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు.పోటీ కూడా నిలబడలేని అసమర్థుడు బోండా ఉమా.బోండా ఉమా వెనకాల ప్రజలు లేరు.సీఎం జగన్( CM Jagan ) పై బోండా ఉమ అనుచరులు దాడిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం.
రాష్ట్ర ముఖ్యమంత్రిపై బోండా ఉమా హత్య ప్రయత్నం చేయిస్తాడా.వేముల దుర్గారావు సొంత మనిషిని బోండా ఉమ నే చెప్పాడు.సీఎం జగన్ పై రాయి వేశారని బోండా ఉమా అని ఒప్పుకున్నాడు.ఇంతకన్నా ఆధారాలు ఏమి కావాలి.బోండా ఉమకు డిపాజిట్లు కూడా రావు ఛాలెంజ్.22న ఉదయం సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్.సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ దగ్గర నుండి నగరపాలక సంస్థ నుండి ర్యాలీ ఉంటుంది.ప్రతి ఒక్కరు పాల్గొని నమినేషన్ ర్యాలీ జయప్రదం చేయాలి.సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం గా అభివృద్ధి చేస్తా.