వైయస్ ఆర్ , టిడిపి ఒకటే పడవలో పరుగెడుతున్నాయి... జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

అనంతపురము జేసి ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ వైయస్ ఆర్ , టిడిపి ఒకటే పడవలో పరుగెడుతున్నాయి.

వైసిపికి కార్యకర్తలు లేరు టిడిపికి కార్యకర్తలు లేరు ఎమ్మెల్యేలు గడప గడపకువెళ్లి జగనన్నను దీవించండి అని అడుగుతున్నారు ఎందుకంటే వీళ్లకు మళ్లి టికెట్లు రావు రెండు పార్టీలు కార్యకర్తను విస్మరించారు ముసులోడైన బసిరెడ్డి మేలు అనే ది రాయలసీమలో సామేత ఉంది చంద్రబాబు నాయుడు ముసలోడైనాడని ఒక ఎంపి మాట్లాడుతున్నాడు చంద్రబాబుని ముసలోడంటుంన్నారు మీరు ముసలోడు అర్థంకాలే వయసోడో అర్థం కావడంలేదు ఆంద్రప్రదేశ్ ప్రజలు ముసలోడైనా చంద్రబాబు నాయుడే కావాలని కోరుకుంటుంన్నారు టిడిపి నాయకులు మూడేళ్లపాటు ఇంట్లో కూర్చున్నారు .

నేను మాట్లాడితే జిల్లాలోని 14 మంది టిడిపి నాయకులు నాపై మాట్లాడుతారు కాని జగన్ పై ఎవ్వరు మాట్లాడరు టిడిపి కార్యకర్తలు చంద్రబాబుని చూసి బయటికి రండి మమ్మల్నిచూసి కార్యకర్తలు రారుఎందుకంటే వీళ్లకందరికి భయం కాని పార్టీలో మేమే ఉండాలి మాకే టికెట్లు కావాలంటుంన్నారు.ఇన్నిరోజులు టిడిపి కార్యకర్తలు త్యాగం చేసి నాయకులను గద్దెనెక్కించారు ఇప్పుడు నాయకులు త్యాగంచేయాలిటిడిపి నాయకులు త్యాగం చేయడానికి సిద్దంగా ఉండండి చంద్రబాబుని సీయం చేసుకుందాము.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు