వైఎస్ఆర్ కుటుంబం కష్టాల్లో ఉందన్న వైఎస్ విమలా రెడ్డి..!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం కష్టాల్లో ఉందని వైఎస్ విమలారెడ్డి అన్నారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి అవినాశ్ రెడ్డి బయటపడతారని చెప్పారు.

 Ys Vimala Reddy Says That Ysr's Family Is In Trouble..!-TeluguStop.com

అవినాశ్ రెడ్డికి ధైర్యం చెప్పేందుకే తాను కర్నూలుకు వచ్చినట్టు విమలా రెడ్డి తెలిపారు.అవినాశ్ రెడ్డి ఏ తప్పు చేయలేదన్నారు.

వివేకాను హత్య చేసిన అసలు హంతకులు బయట తిరుగుతున్నారని విమలా రెడ్డి వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube