ఎత్తుగా బలంగా ఉన్నందుకేనా?

శాసన సభా సమావేసాల్లో జగన్మోహన్ రెడ్డి పలు విషయాలపై గుర్రెత్తిపోయారు.కార్మిక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అయినదానికీ కానిదానికి పలు విషయాలు చర్చించడం చూస్తుంటే ఆయన చూడడానికి ఎత్తుగా భద్రంగా ఉన్నందుకే మైక్ ఇస్తున్నారనిపిస్తోంది.

 Ys Jagan Slams Acham Naidu In Ap Assembly-TeluguStop.com

అని గొంతుస్థాయి పెంచి విమర్శించారు .అచ్చెన్నాయుడు అందర్నీ భయపెట్టేలా ఆమాట తీరు ఏమిటి అని జగన్ చెప్పేసరికి సభలో ఒక్కసారి నవ్వులు వెళ్లి విరిశాయి .మంత్రి కిమిడి మృణాలిని సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిస్తుంటే ఆమెకు వెనకేసుకుని రావడం , మంత్రులు చెబుతున్నప్పుడు తడబడితే అచ్చేన్నాయుడు నోటి సాయం చేయడం పై జగన్ ఇలా మందిపడడానికి కారణమయ్యింది .

-యర్నాగుల సెటైర్స్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube