రామోజీరావు మృతిపై వైఎస్ జగన్ సంతాపం

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao )మృతిపై వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్( YS Jagan ) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని జగన్ తెలిపారు.

 Ys Jagan Condoles Ramoji Rao's Death , Ramoji Rao's Death, Ys Jagan, Death-TeluguStop.com

తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా రామోజీరావు ఎనలేని సేవలను అందించారని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఈ క్రమంలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు జగన్ ట్వీట్ లో వెల్లడించారు.కాగా రామోజీరావు అస్తమయంపై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube