యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ కు సాక్ష్యం ఇదే.. ఆ సినిమాను వార్తల్లో నిలిపాడుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో( War 2 ) నటిస్తున్న సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒకవైపు సోలో హీరోగా నటిస్తూనే మరోవైపు మల్టీస్టారర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అసలు కారణాలు అర్థం కావడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 Young Tiger Junior Ntr Range For War 2 Movie Details, War 2 Movie, Junior Ntr, N-TeluguStop.com

అయితే సినీ విశ్లేషకులు మాత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే దిశగా తారక్ ప్లానింగ్ ఉందని చెబుతున్నారు.

తాజాగా అయాన్ ముఖర్జీ( Ayan Mukherji ) వార్2 సినిమా కోసం తారక్ ను కలిసిన సంగతి తెలిసిందే.

తారక్ అయాన్ ముఖర్జీ కలవడంతో వార్ 2 సినిమా ట్రెండింగ్ లో నిలిచింది.ట్విట్టర్ లో వార్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

వార్ 2 సినిమా రికార్డులను తిరగరాసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వార్ 2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.

Telugu Bollywood, Ayan Mukherji, Hrithik Roshan, Jr Ntr Range, Jrntr Fans, Ntr,

స్నేహితులే శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.వార్2 సినిమా 2025 సంక్రాంతి కానుకగా లేదా రిపబ్లిక్ డే కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీ( Bollywood ) ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telugu Bollywood, Ayan Mukherji, Hrithik Roshan, Jr Ntr Range, Jrntr Fans, Ntr,

టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు కలిస్తే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం మామూలుగా ఉండదని చెప్పవచ్చు.వార్ 2 సినిమా షూటింగ్ లో తారక్ ఎప్పటినుంచి పాల్గొంటారో తెలియాల్సి ఉంది.వార్ 2 సినిమాపై షూటింగ్ మొదలుకాకముందే అంచనాలు పెరుగుతున్నాయి.వార్ సినిమాకు( War Movie ) సీక్వెల్ గా వార్ 2 సినిమా తెరకెక్కుతోంది.జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా ఇతర భాషల్లో కూడా తారక్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube