రిషబ్ శెట్టిని దాటి జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు రావడం సాధ్యమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.

ఆర్ సినిమాలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కొమరం భీమ్ పాత్రలో తారక్ నటనకు విదేశీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.

ఆస్కార్ అవార్డ్ కు తారక్ నామినేట్ అవుతారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాకపోవడం నందమూరి అభిమానులను ఒకింత హర్ట్ చేసింది.అయితే తారక్ కు జాతీయ అవార్డ్ అయినా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే రిషబ్ శెట్టి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఎదురవుతోంది.కాంతార సినిమాలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించారు.పిల్లల నుంచి పెద్దల వరకు రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు దక్కాయి.

Advertisement

తారక్, రిషబ్ లలో ఒకరికి అవార్డ్ గ్యారంటీ కాగా ఎవరికి అవార్డ్ వస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.బాలీవుడ్ క్రిటిక్స్ తారక్ కంటే రిషబ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

జాతీయ అవార్డుల విషయంలో సైతం కొన్ని రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.రిషబ్ శెట్టిని దాటి జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డ్ రావడం సాధ్యమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు.

రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. నాటు నాటు సాంగ్ కు మాత్రం ఆస్కార్ అవార్డ్ రావడం గ్యారంటీ అని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.రాబోయే రోజుల్లో తారక్ మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని చెప్పవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

తారక్ కు ఊహించని రేంజ్ లో క్రేజ్ పెరుగుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు