Water apple : వాటర్ ఆపిల్ తో కలిగే బెనిఫిట్స్ ఏవో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!

మనం బయట మార్కెట్లలో రకరకాల పండ్లను చూస్తూ ఉంటాం.ఇక సీజన్ ని బట్టి కూడా పండ్లు మారుతూ ఉంటాయి.

అయితే ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో కూడా కొత్త కొత్త పండ్లు వస్తున్నాయి.అందులో భాగంగానే వాటర్ ఆపిల్( Water apple ) కూడా ఒకటి.

ఇది చూడడానికి గులాబీ రంగులో ఉంటుంది.కానీ దీనిని తినడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

ప్రస్తుతం ఈ పండ్లు సూపర్ మార్కెట్లతో పాటు రోడ్లపై కూడా లభిస్తున్నాయి.అలాగే కొన్ని చోట్ల ఈ పండ్లకు సంబంధించిన చెట్లను కూడా విపరీతంగా పెంచుతున్నారు.

Advertisement

ఇవి చెట్లకు గుత్తులు, గుత్తులుగా కాస్తాయి.అయితే ఈ పండు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది.

అందుకే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు.

ముఖ్యంగా డయాబెటిస్( Diabetes ) తో బాధపడుతున్న వారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ పండ్లలో ఉండే గుణాలు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో సహాయపడతాయి.అంతేకాకుండా చర్మం, జుట్టు సమస్యల నుండి ఉపశమనం కలిగించేందుకు కూడా ఈ వాటర్ ఆపిల్ సహాయపడతాయి.

ముఖ్యంగా ఈ వాటర్ ఆపిల్స్ ని షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రతిరోజు తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర పరిమాణాలు అదుపులో ఉంటాయి.అంతేకాకుండా ఈ పండ్లలో ఉండే గుణాలు మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను ప్రతిరోజు తీసుకోవడం వలన ఇతర దీర్ఘకాలిక వ్యాధుల( Chronic diseases ) నుండి కూడా బయటపడవచ్చు.ఇక ఈ పండులో అనేక రకాల రసాయన సమ్మేళనాలు ఉన్నాయి.కాబట్టి పిల్లల నుండి పెద్దవారి వరకు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి.

Advertisement

వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన జీర్ణ క్రియ కూడా ఆరోగ్యంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అలాగే ఇందులో ఉండే రసాయన గుణాలు జీర్ణ క్రియ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

దీంతో పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఇవి సహాయపడతాయి.దీంతో పాటు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా ఈ వాటర్ ఆపిల్స్ ఉపయోగపడతాయి.

తాజా వార్తలు