లెజెండ్ సినిమా సెట్లో బాలయ్య చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే నందమూరి నట సింహం అయిన బాలయ్య బాబు( Balayya Babu ) తనదైన రీతిలో సినిమాలు చేస్తు స్టార్ హీరో గా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్లాడు.

 You Will Be Shocked If You Know The Work Done By Balayya On The Sets Of Legend M-TeluguStop.com

వరుసగా సూపర్ సక్సెస్ లు అందుకుంటూ వచ్చాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలు అందుకొని ఒకనొక టైంలో ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు.

తన సినిమాలతో చిరంజీవికి( Chiranjeevi ) పోటీ ఇస్తూ మంచి సినిమాలు చేస్తూ వచ్చాడు.ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు షూటింగ్ షూటింగ్ స్పాట్ లో అందర్నీ కొడుతూ ఉంటాడనే టాక్ అయితే ఉంది.కానీ బాలయ్య అలా కొట్టడానికి కారణం వాళ్ళు బాలయ్య తో రాంగ్ గా బిహేవ్ చేస్తేనే ఆయన అలా వైల్డ్ గా రియాక్ట్ అవుతారంటూ ఆయన గురించి తెలిసిన చాలామంది చెప్తూ ఉంటారు.ఇక లెజెండ్ సినిమా( Legend movie ) షూటింగ్ స్పాట్ లో ఒక మేకప్ మ్యాన్ కి ఆరోగ్యం బాగ లేకపోయిన కూడా ఆయన బాలయ్య కి మేకప్ వేస్తున్నాడు అది గమనించిన బాలయ్య అతన్ని తన కార్లో హాస్పిటల్ కి పంపించాడట.

 You Will Be Shocked If You Know The Work Done By Balayya On The Sets Of Legend M-TeluguStop.com

అలా బాలయ్య బాబు షూటింగ్ స్పాట్ లో చాలా మంచి పనులు కూడా చేస్తాడు.కానీ ఆయన కొట్టిన మాత్రమే గుర్తుంచుకొని మంచి పనులు చేసిన వాటిని వదిలేసి కొట్టిన వాటిని మాత్రమే హైలెట్ చేస్తూ ఉంటారు.ఎవరికైనా ఆపద ఉందంటే అక్కడ తప్పకుండా బాలయ్య ఉంటాడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ గా మనం చెప్పవచ్చు.ఇక ఆ తర్వాత తన మేకప్ తనే వేసుకొని షూటింగ్ లో పాల్గొన్నట్టుగా అప్పట్లో చాలా వార్తలు బయటికి వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube