ఓటమి భయంతో వైసీపీ హింసా రాజకీయాలు..: చంద్రబాబు

ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) ఆరోపించారు.ఒంగోలు టీడీపీ నేత మోహన్ రావుపై దాడిని ఖండించిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

 Tdp Chandrababu Sensational Comments On Ycp Govt,ycp Govt,tdp,chandrababu,ap Pol-TeluguStop.com

పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను ప్రశ్నించినందుకే తమ పార్టీ నేత మోహన్ రావు( Mohan Rao )పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు.చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద కూడా విధ్వంసం చేశారని ఆరోపణలు చేశారు.

ఈ దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే( MLA Balineni Srinivas Reddy ) కారణమని పేర్కొన్నారు.ఈ క్రమంలో దాడులకు పాల్పడ్డ రౌడీ మూకలపై ఎస్పీ సుమిత్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న పోలీసులపై ఈడీ దృష్టి పెట్టాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube