జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది.. సీఎం జగన్

అమరావతి: పార్టీ నేతలతో సీఎం జగన్ కామెంట్స్.మే 2 నుంచి ఇంటింటికీ వైసీపీ కార్యక్రమం.

 Ycp Plenary Will Be On July 8th Cm Jagan Comments Details ,ycp Plenary , July 8t-TeluguStop.com

జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది.ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం జగన్ వార్నింగ్‌.

ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేనివారిని పక్కనబెడతాం.రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు కలుపుకు వెళ్లాలి.

ఎవరికైనా పార్టీనే సుప్రీం.

గెలిస్తేనే మంత్రి పదవి.

గెలిచేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తాం.ఎవ్వరూ తాము ప్రత్యేకం అనుకోవడానికి వీల్లేదు.175కి 175 సీట్లు ఎందుకు గెలవలేము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube