యువగళం లోకేష్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేద్దాం అనుకున్న తెలుగు తమ్ముళ్ళ కు నిరాశ..

వినుకొండ:- పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అధికారిక హోర్డింగ్స్ పై రాత్రికి రాత్రి అభివృద్ధి పథంలో వినుకొండ నియోజకవర్గం అంటూ వైసిపి అధికారంలోకి వచ్చి, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు యంయల్ఏ గా పని చేసిన నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియపరుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

 Ycp Party Flexis During Nara Lokesh Yuvagalam Padayatra At Vinukonda Constituenc-TeluguStop.com

నిరాశ లో తెలుగు తమ్ముళ్ళు…???

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నియోజకవర్గంలో అడుగుపెట్టింది…రెండవ రోజు పట్టణంలో పాదయాత్ర,అనంతరం బహిరంగసభ ఏర్పాటు చేశారు…ఈ సందర్భంగా నారా లోకేష్ ఫ్లెక్సి లు ప్రధాన హోర్డింగ్స్ పై ఏర్పాటు చేద్దాం అనుకున్న కొందరు తెలుగు తమ్ముళ్ళకు అభివృద్ధి పథంలో వినుకొండ నియోజకవర్గం ఫ్లెక్సి లు చూసే సరికి నిరాశ ఎదురైందని బాటసారులు అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube