పవన్ కళ్యాణ్ పై నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్.నీ డైలాగ్ నీకే వర్తిస్తుంది పవన్ కళ్యాణ్.
నువ్వు ఎక్కడైతే మొదలయ్యావో అక్కడే తెల్తావ్.జగన్మోహన్ రెడ్డి గారిని ఆటాడించే మొగోడు ఇప్పటివరకు పుట్టలేదు.
దేశం మొత్తం సోనియాగాంధీని చూసి భయపడుతుంటే సోనియా గాంధీనే భయపెట్టిన మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు.చక్కటి చిరునవ్వుతో ఉంటున్నాడు కదా అని తక్కువ అంచనా వేయొద్దు.2024 జగనన్న ఒక్కడే మీ అందరిని హైదరాబాద్ కి పంపించేస్తారు.