కృష్ణాజిల్లాలో వైసిపి నేతల మధ్య ముసలం...

కృష్ణాజిల్లాలో వైసిపి నేతల మధ్య ముసలం.సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న గన్నవరం వైసిపి నాయకులు దుట్టా రామచంద్రరావు… యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు.

 Ycp Leaders Dutta Ramachandra Rao And Yarlagadda Venkatrao Shocking Comments On-TeluguStop.com

ఒక ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంలో వైసీపీ నేతలు ఇద్దరి మధ్య సాగిన సంభాషణ.కొడాలి నాని, వంశీల పై వ్యంగ్యాస్త్రాలు.

కొడాలి నాని ఏడో తగతి తప్పిన వెధవ.ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.

నియోజకవర్గానికి ఎందుకైనా ఉపయోగపడతారా.వల్లభనేని వంశీ కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయి!?? ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు!?? వల్లభనేని వంశీ ఆగడాలను మేం పశ్నించబట్టే మాకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది అని దుట్టా వ్యాఖ్యలు.మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ వ్యాఖ్యలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube