టీడీపీ ఎంపీ కేశినేని నాని పై కొనసాగుతున్న వైసిపి నేతల ప్రశంశలు

ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మొన్న ఎమ్మెల్యే మొండితోక నేడు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి.( Ayodhya Rami Reddy ).

 Ycp Leaders Continue To Praise Tdp Mp Keshineni Nani Kesineni Nani , Ayodhya-TeluguStop.com

కేశినేని నాని వైసిపి( YUP ) లోకి వస్తానంటే స్వాగతిస్తున్నామన్న అయోధ్య రామిరెడ్డి.

కేశినేని నాని కి నాకు మంచి స్నేహం ఉంది కేశినేని నాని చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి ని వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ ఆహ్వానిస్తుంది… అయోధ్య రామిరెడ్డి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube