లోకేష్ వల్ల నాకు ప్రాణహాని ఉంది - పోసాని కృష్ణ మురళి

అమరావతి: పోసానీ కృష్ణ మురళి ఏపీ స్టేట్ ఫిలిం, టీవీ థియేటర్ డెవలప్మెంట్ కొర్పోరేషన్ చైర్మన్.లోకేష్ నాపై 4 కోట్ల పరువు నష్టం దవా వేసాడు …2 ఏళ్ళు నేను జైల్లో వుండాలంట.

 Ycp Leader Posani Krishna Murali Shocking Comments On Nara Lokesh, Ycp ,posani K-TeluguStop.com

అమ్మనాబూతులు తిట్టే లోకేష్ పై పరువు నష్టం దవా వేస్తే 20 ఏళ్లు జైల్లో ఉంటాడు.కంతేరు దగ్గర లోకేష్ ల్యాండ్ కొన్నాడని నేను ఎప్పుడో అన్నానని నష్టపరిహారం కావాలంట.

ఫారెనర్స్ తో ఎంజాయ్ చేస్తున్న లోకేష్ పై నేను పరువునష్టం దవా వేస్తాను.నారా కుటుంబం మొత్తం వేరా.???ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఆస్తులు కొంటున్నారా.??తల్లి, భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరివి…??లోకేష్ పేరుమీద లేదని నన్ను జైల్ లో పెడతారా.??

నేను వాస్తవాలు బయటపెడుతున్న అని మర్డర్ చెయ్యాలనుకుంటున్నారు.పుంగనూరుల నాపై కూడా ప్లాన్ చేస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవొచ్చు కమ్మ కులమే గెలవాల.నేను చనిపోతే నా చావుకు కారణం నారా కుటుంబమే.

లోకేష్ వల్ల నాకు ప్రాణహాని ఉంది.ఇది నా మరణ వాగ్మూలం నేను ఎవ్వరికీ భయపడను.

నేను కూడా లోకేష్ పై కేస్ పెడుతున్న.ప్రతిపక్షంలో కుర్చీని బూతు పనులు చేస్తున్నారు.

నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.డబ్బులేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నారూ.

నేను సంపాదించినా ఆస్తి మొత్తం పేద ప్రజలకు ఇచ్చేస్తా.రాజధాని రైతులు సెంటు భూమి ప్రభుత్గానికి ఇస్తారా.

రాజధానిలో రైతులను చూస్తుంటే జాలేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube