తన అనుచరులతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరిన కాండ్రు శ్రీనివాస్.మహిళలకు సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్.
బిసిలకు చట్టసభల్లో 35 శాతం రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్.అబద్దనికి షర్టు ప్యాంట్ వేస్తే జగన్ మోహన్ రెడ్డి కనిపిస్తాడు…అందుకే జగన్ మోహన్ రెడ్డి పేరు అబద్ధాల రెడ్డి.
మూడు ముక్కలు రాజధాని అబద్ధం.ఈ అబద్ధాల రెడ్డి తోడు మంగళగిరిలో యమ్మేల్యే ఒక కరకట్ట కమల్ హాసన్కరకట్ట కమల్ హాసన్ రీల్స్ ఆస్కార్ నామినేషన్ కు పంపితే ఆస్కార్ వస్తుంది.
జగన్ గవర్నమెంట్ ఈ నియోజకవర్గానికి కేటాయించిన నిధులు 2600 కోట్ల నిధులు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమి చేశారు.
లోకేష్ వస్తే ఇల్లు కులుస్తాడు అన్నాడు.
ఇప్పుడు కులగొడుతున్నారు ఎందుకు.గ్రావెలో ఇసుకలో నెలకు ఎంత వస్తున్నాయి సూటిగా ప్రశ్నిస్తున్న స్థానిక యమ్మేల్యే సమాధానం చెప్పాలి…జనవరి 27 నుండి కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4 వేల కిలోమీటర్లు యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న ఆశీర్వదించండి…దీవించండి…గెలిపించండి
.