టీడీపీ నేతల పై వైసీపీ నేత దేవినేని అవినాష్ ఫైర్..

మేమూ ఎన్టీఆర్( N.T.Rama Rao ) అభిమానులమే ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు … అది వాళ్ల పార్టీ ఆఫీసూ మేం బ్యానర్లు కట్టే వరకూ అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరు వారి ప్రవర్తన చాలా బాధగా అనిపించింది.

 Ycp Leader Devineni Avinash Fire On Tdp Leaders.. , Tdp Mla , Gadde Rammohan-TeluguStop.com

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్( Gadde Rammohan Rao ) కవ్వింపు చర్యలకు పాల్పడి మా పై నిందలు మోపుతున్నాడు ధనబలం,ఎల్లో మీడియా ఉందని ప్రజలను రెచ్చగొట్టాలని చూడటం సరికాదుకవ్వింపు చర్యలు… అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దె నీ హెచ్చరిస్తున్నా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube