చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు - మాజీ మంత్రి అనిల్ కుమార్

మాజీ మంత్రి అనిల్ కుమార్ టిడిపి నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణపై విమర్శనాస్త్రాలు గుర్తించారు.CID తనని కూడా అరెస్టు చేస్తుందని నారాయణకి తెలుసన్నారు .

 Ycp Former Minister Anil Kumar Yadav Comments On Narayana, Ycp, Former Minister-TeluguStop.com

విద్యార్థుల రక్తం పెంచిన దుర్మార్గుడు నారాయణ అంటూ ఘటుక విమర్శించారు.చంద్రబాబు నారాయణ చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.

గంట కొట్టి నిరసన తెలియజేసిన టిడిపి శ్రేణులు ఒక్కరిలో కూడా విచారం లేదని అందరూ నవ్వుతూ నిరసన తెలియజేస్తారంటూ ఎద్దేవ చేశారు.ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి ఇబ్బందులు పెట్టిన టిడిపి నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube