విజయవాడ:పటమట యన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసిపి ఫ్లెక్సీల ఏర్పాటు.యన్టీఆర్, సిఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ , కడియాల బుచ్చిబాబు ఫొటోలు తో ఫ్లెక్సీలు.
నందమూరి తారక రామారావు గారికి శత జయంతి నీరాజనాలు అంటూ ఫ్లెక్సీలు.ప్రశాంతంగా ఉన్న విజయవాడ లో రెచ్చగొట్టే చర్యలు కు అవినాష్ పాల్పడుతున్నారని టిడిపి శ్రేణుల ఆగ్రహం.
ఫ్లెక్సీలను ఎవరూ తొలగించకుండా పోలీసు బలగాలతో బందోబస్తు.