ఆ తప్పు చేస్తే మాత్రం యశ్ కెరీర్ విషయంలో నష్టపోవాల్సిందేనా.. అదే నిజమంటూ?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలు ఘన విజయం సాధించడంతో పాటు ఈ సినిమాలు యశ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టాయి.ప్రస్తుతం యశ్ క్రేజ్ ఊహించని స్థాయిలో ఉంది.తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న యశ్ తర్వాత ప్రాజెక్ట్ ల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.కేజీఎఫ్2 సక్సెస్ తో యశ్ రెమ్యునరేషన్ పెరుగుతుందనడంలో సందేహం అవసరం లేదు.

 Yash Need To Take These Key Precautions About His Career Details, Yash, Hero Yas-TeluguStop.com

కథల ఎంపిక విషయంలో యశ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కేజీఎఫ్ ఛాప్టర్2 తర్వాత యశ్ రొటీన్ కథలలో నటిస్తే మాత్రం కెరీర్ పరంగా నష్టపోవాల్సి వస్తుంది.పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి యశ్ ఆసక్తి చూపితే బాగుండేదని మరి కొందరు చెబుతున్నారు.కేజీఎఫ్2 సక్సెస్ తో యశ్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు.కేజీఎఫ్2 సినిమాలో యశ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఊరమాస్ పాత్రలో యశ్ అద్భుతంగా నటించి మెప్పించాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bahubali, Prasanth Neel, Yash, Kgf Chapter, Pan India, Prabhas, Yash Proj

బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కు ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో యశ్ కు అలాంటి గుర్తింపే దక్కింది.సాధారణంగా కన్నడ సినిమాలపై ఇతర భాషా ప్రేక్షకుల్లో ఒకింత చిన్నచూపు ఉంది.ఇప్పటికీ కర్ణాటకలో తెలుగు సినిమాల హవా కొనసాగుతోంది.

Telugu Bahubali, Prasanth Neel, Yash, Kgf Chapter, Pan India, Prabhas, Yash Proj

అయితే కేజీఎఫ్ ఛాప్టర్1 కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో ఆ పరిస్థితి కొంతమేర మారిందనే చెప్పాలి.ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలకు కూడా రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.కేజీఎఫ్2 సినిమాలో కొన్ని డైలాగ్స్ చిన్నవే అయినా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.కేజీఎఫ్2 సక్సెస్ తో బాక్సాఫీస్ వద్ద మరో సినిమా 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube