కాకినాడ: తొండంగి టీడీపీ కార్యకర్తల సమావేశంలో యనమల రామకృష్ణుడు కామెంట్స్.తునిలో టిడిపికి గౌరవం, ప్రత్యేకత ఉంది.
ఆ గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరి మీద ఉంది.ఎవరు ఏం చెప్పక్కర్లేదు అంతా నాకు తెలుసు.
ప్రజాస్వామ్యంలో చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరిపై ఉంది.ఎవరు ఏం తేడా చేసిన పార్టీ ఊరుకోదు.యనమల కుటుంబం వేరు పార్టీ కుటుంబం వేరు.నినాదాలు చేసిన కార్యకర్తలను బయటికి పంపించేయండి అని చెప్పిన యనమల రామకృష్ణుడు.