ప్రస్తుతం ముంబై ఇండియన్స్( Mumbai Indians ) టీం పరిస్థితి చాలా దారుణంగా తయారయింది.ఎప్పుడైతే రోహిత్ శర్మ ను( Rohit Sharma ) కెప్టెన్ చేయమని పక్కన పెట్టారో అప్పటినుంచి విజయాల బాట పట్టడం లేదు.
ఇక టీమ్ లో ఉన్న ప్లేయర్లు అందరు మంచి ఫామ్ లో కనబడుతున్నప్పటికీ కెప్టెన్ అయిన హార్థిక్ పాండ్యా( Hardik Pandya ) కెప్టెన్సీ పట్ల టీమ్ కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇక నిజానికి హార్దిక్ పాండ్య కనక బాగా ఆడితే ముంబై టీమ్ మళ్లీ పుంజుకుంటుంది.
ఇక పాండ్య టార్చర్ తట్టుకోలేక చాలామంది మ్యాచ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు.అలాగే బమ్రా లాంటి ఒక పేపర్ ని వాడుకోకుండా తొక్కిస్తున్నాడనే చెప్పాలి.

ఎందుకో తెలియదు గానీ బుమ్రా( Bumrah ) అంటే తనకు పడడం లేదు.ప్రతి విషయంలో తనతో పోటీ పెట్టుకుంటున్నాడు తనతో వాగ్వివాదానికి దిగుతున్నాడు.ఇక మొత్తానికైతే హార్దిక్ పాండ్యా ఇప్పటికైనా తన బిహేవియర్ ని మార్చుకొని రోహిత్ శర్మ దగ్గర సలహాలు తీసుకొని ఆడితే బాగుంటుంది అని ముంబై ఇండియన్స్ టీం అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక సీనియర్ ప్లేయర్లు సైతం హార్థిక్ పాండ్యాకి ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సలహాలు తీసుకోవాలి అలాంటప్పుడే టీం లో ఉన్న ప్లస్, మైనస్ లు అర్థమై టీంను విజయ తీరాలకు చేర్చడం లో సక్సెస్ అవుతాడు.

అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… ఇక ముంబై ఇండియన్స్ టీం మైనస్ లను ప్లస్ లుగా మార్చుకుంటే పర్లేదు కానీ అలా చేయకపోతే మాత్రం రాబోయే మ్యాచ్ లను గెలవడంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందుకే ఇప్పుడు టీం తరఫున మంచి పర్ఫామెన్స్ ఇస్తే తప్ప ఆ టీం అనేది ప్రస్తుతానికి అయితే నిలబడలేదు.చూడాలి మరి పాండ్యా ఈ టీం తో సక్సెస్ సాధిస్తాడా లేదంటే మళ్ళీ ఫెయిల్యూర్ గాని మిగులుతాడా అనేది…
.