చైత్ర నవరాత్రులలో దుర్గామాతను.. ఈ విధంగా పూజిస్తే సకల శుభాలు..

మన దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఉగాది పండుగ( Ugadi festival ) ను మార్చి 22వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఏడాది చైత్ర నవరాత్రులు ప్రతిపద తిధి నుంచి మొదలవుతాయి.

చైత్ర మాస తిధి మార్చి 21వ తేదీ రాత్రి 10:52 నిమిషములకు మొదలై మార్చి 22వ తేదీ రాత్రి 8:20 నిమిషాల వరకు ఉంటుంది.అంతే కాకుండా మార్చి 22 నుంచి చైత్ర నవ రాత్రులు ( Chaitra Nava Ratri)మొదలవుతున్నాయి.

చైత్ర నవరాత్రి అంటే హిందూ ధర్మం ప్రకారం నూతన సంవత్సరానికి నాందిగా ప్రజలందరూ భావిస్తారు.చైత్ర నవ రాత్రులలో ప్రజలు దుర్గ మాత( Durga matha )ను పూజిస్తూ ఉంటారు.

దుర్గ మాతను ప్రసన్నం చేసుకోవడానికి తొమ్మిది రోజుల పాటు ఉపవాసం( fasting ) ఉంటారు.అంతే కాకుండా మొత్తం తొమ్మిది రోజులు ఉపవాసం ఉండలేని వారు మొదటి రోజు, చివరి రోజు ఉపవాసం ఉంటారు.

Worshiping Goddess Durga In This Way During Chaitra Navratri Will Bring All Goo
Advertisement
Worshiping Goddess Durga In This Way During Chaitra Navratri Will Bring All Goo

ఇంకా చెప్పాలంటే నవరాత్రి ఉపవాస సమయంలో ఆహారం తీసుకోరు.ఈ సమయంలో పాలు, పెరుగు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఉంటారు.అయితే నవ రాత్రులలో తొమ్మిది రోజులలో తొమ్మిది రకాల పూజలు చేస్తూ ఉంటారు.

దుర్గ మాత ప్రతి రూపానికి ఒక విశిష్టత ఉంటుంది.అంతే కాకుండా వాటి ఆరాధన విధానం కూడా వేరుగా ఉంటుంది.

Worshiping Goddess Durga In This Way During Chaitra Navratri Will Bring All Goo

ముఖ్యంగా చెప్పాలంటే తొమ్మిది అవతారాల లో ఉన్న మాతను భక్తులు ప్రతి రోజు ఒక్కో అవతారంలో ఉన్న మాతను పూజిస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల వారి కుటుంబంలోని ఆనందం తో పాటు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయని భక్తులు నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే మార్చి 22వ తేదీన సిట్రస్ కలిగిన ఆహారం తింటే మంచిదని వేద పండితులు చెబుతున్నారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!
Advertisement

తాజా వార్తలు