లిబిడో తగ్గడం, శృంగారంపై మక్కువ తరగడం చాలామంది ఫేస్ చేసే సమస్యే.మరీ ముఖ్యంగా మహానగరాల మగువల ఎక్కువగా లో సెక్స్ డ్రైవ్ తో ఇబ్బందిపడతారు.
వీరికి సెక్స్ పట్ల ఇష్టం తగ్గదు, ఎందుకో అలసట, అలసత్వం, అనాసక్తి .అందుకే దీన్ని సమస్యగా గుర్తిస్తారు సెక్సాలాజిస్టులు.కామోద్రేకం ఎన్ని మందులు వాడినా, ప్రతీ మెడికేషన్ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ని మోసుకోనే వస్తుంది.కాబట్టి మెడికల్ గా వెళ్ళకండా, నేచురల్ గా సెక్స్ డ్రైవ్ ఎలా పెంచుకోవాలో, కామోద్రేకం ఎలా రాబట్టుకోవాలి.
* యోగా సెక్స్ డ్రైవ్ బాగా పెంచుతుందని వినే ఉంటారు.శృంగార కోరికలని పెంచే ఆసనాలు కూడా ఉన్నాయి.మీ శరీర తత్వం మీద అవగాహన ఉంటే, ఓసారి యోగా టీచర్ ని సంప్రదించి కష్టపడటం మొదలుపెట్టండి.
* వ్యాయామం సెక్స్ కోరికల్ని పెంచుతుందని, మరీ ముఖ్యంగా మహిళల భావప్రాప్తికి వ్యాయామం బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.
కాబట్టి, కాస్త చెమట చిందించండి.
* జననాంగలకు రక్త ప్రసరణ పెంచే ఆహారం, లిబిడో పెంచే ఆహారం ఉన్నప్పుడు పిల్స్ వాడటం దండగ.
సహజసిద్ధమైన వనరులని ఉపయోగించుకోవడం మేలు.
* ఆఫీస్ నుంచి వచ్చి ఏ పని అయినా మొదలుపెట్టాలంటే బద్ధకం కాబట్టి, సెషన్ ని కాస్త ముందుగానే భాగస్వామికి చెప్పి ప్లాన్ చేసుకుంటే మంచిది.
అదికూడా కష్టం, సమయం దొరకదు అనుకుంటే, మార్నింగ్ సెక్స్ కి మించిన ఉపాయం మరొకటి లేదు.ఉదయం పూట పురుషుల నుంచి దొరికే సహకారమే వేరు.
* బెడ్రూమ్ లో వాతావరణం మారితే మూడ్ కూడా మారుతుంది.కాబట్టి బెడ్రూమ్ ని ఎంత నీట్ గా, మీరు మీ భాగస్వామి తప్ప మరో ధ్యాస ఉండకుండా డిజైన్ చేసుకుంటే సమస్య తీరినట్టే.